ఇంట్లోకి ప్ర‌వేశించి న‌లుగురిపై దాడి చేసిన చిరుత‌

భోపాల్: ఎంపి ఇండోర్‌లోని లింబోడి ప్రాంతంలో గురువారం చిరుత పులి క‌ల‌క‌లం రేపింది. చిరుత పులి ఏకంగా ఒక ఇంటిలోని వెళ్లింది. ఇంట్లోని న‌లుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచింది. వారిలో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. స‌మాచారం అందుకున్న అట‌వీ అధికారులు చిరుత ఉన్న ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చి దాన్ని బంధించి జూకు త‌ర‌లించారు. దాంతో ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.