క్విక్ రియాక్షన్ క్షిపణి పరీక్ష విజయవంతం

హైదరాబాద్: క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. అయితే ట్రయల్స్ సమయంలో.. టార్గెట్‌ను ఆ క్షిపణి వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేసినట్లు అధికారులు చెప్పారు. మీడియం రేంజ్‌లో ఉన్న ఓ మానవ రహిత విమానాన్ని ఆ క్షిపణి పేల్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 13వ తేదీన కూడా క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను పరీక్షించిన విషయం తెలిసిందే.
Defence Minister Rajnath Singh congratulates DRDO
for two successful test trials of Quick Reaction Surface to Air Missile https://t.co/Ta2WziUltq pic.twitter.com/pStuZrlU71— ANI (@ANI) November 17, 2020