ఇంట్లోకి ప్రవేశించి నలుగురిపై దాడి చేసిన చిరుత

భోపాల్: ఎంపి ఇండోర్‌లోని లింబోడి ప్రాంతంలో గురువారం చిరుత పులి కలకలం రేపింది. చిరుత పులి ఏకంగా ఒక ఇంటిలోని వెళ్లింది. ఇంట్లోని నలుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుత ఉన్న ఇంటి వద్దకు వచ్చి దాన్ని బంధించి జూకు తరలించారు. దాంతో ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Madhya Pradesh: A leopard that had entered into a residential area in Indore’s Limbodi area yesterday was tranquilised and caught by a team of forest officials. It was later sent to a zoo after being rescued in the operation. The leopard had injured 4 people, including 2 children pic.twitter.com/VEn13Km97r
— ANI (@ANI) March 12, 2021