పంచాంగం: డిసంబ‌ర్ 1 – 7 (2024)

ఆదివారం, 01.12.24
––––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: అమావాస్య ఉ.11.05 వరకు
తదుపరి మార్గశిర శుద్ధ పాడ్యమి
నక్షత్రం: అనూరాధ ప.2.31 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.8.28 నుండి 10.08 వరకు
దుర్ముహూర్తం: ప.3.56 నుండి 4.44 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
సోమవారం, 02.12.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిరమాసం
తిథి: శు.పాడ్యమి ప.12.02 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: జ్యేష్ఠ ప.3.55 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.12.15 నుండి 1.45 వరకు
దుర్ముహూర్తం: ప.12.14 నుండి 1.02 వరకు
తదుపరి ప.2.27 నుండి 3.15 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 03.12.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిరమాసం
తిథి: శు.విదియ ప.12.30 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: మూల సా.4.51 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ప.3.14 నుండి 4.50 వరకు
తదుపరి రా.2.38 నుండి 4.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.32 నుండి 9.20 వరకు
తదుపరి రా.10.35 నుండి 11.23 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
బుధవారం, 04.12.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిరమాసం
తిథి: శు.తదియ ప.12.26 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: పూర్వాషాఢ సా.5.18 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.1.18 నుండి 2.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.30 నుండి 12.18 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
గురువారం, 05.12.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిరమాసం
తిథి: శు.చవితి ఉ.11.52 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.14 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.9.10 నుండి 10.42 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.02 నుండి 10.50 వరకు
తదుపరి ప.2.29 నుండి 3.17 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.05 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
శుక్రవారం, 06.12.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిరమాసం
తిథి: శు.పంచమి ఉ.10.51 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: శ్రవణం సా.4.46 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.8.38 నుండి 10.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.33 నుండి 9.21 వరకు
తదుపరి ప.12.15 నుండి 1.03 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––
శనివారం, 07.12.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.షష్ఠి ఉ.9.26 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ధనిష్ఠ ప.3.53 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.10.45 నుండి 12.13 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.07 నుండి 7.53 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి:పంచాంగం: న‌వంబ‌ర్ 17 – 30 (2024)

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: డిసంబ‌ర్ 1 – 7 (2024) […]

Leave A Reply

Your email address will not be published.