పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు ఇవ్వాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నేషనల్ డిజైన్ సెంటర్, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటకు నిధులివ్వాల్సిందిగా కోరారు.