పెద్దపెల్లి ఎంపి వెంకటేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కవిత

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఎంపి వెంకటేష్ కేక్ కట్ చేశారు. ఎంపీకి ఎమ్మెల్సీ కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.