మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

హైద‌రాబాద్: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాష్ర్ట మ‌హిళ‌ల‌కు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాల‌ని ఆమె కాంక్షించారు. క‌రోనా స‌మ‌యంలో త్యాగం, సాహ‌సంతో వ్య‌వ‌హ‌రించారు అని గ‌వ‌ర్న‌ర్ కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.