రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

న్యూఢిల్లీ: రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌న త‌ర‌పున, స‌భ త‌ర‌పున రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు అభినంద‌న‌లు తెలిపారు. కాగా గులాం న‌బీ ఆజాద్ ప‌ద‌వీకాలం ముగిసిన నేప‌త్యంలో ఖ‌ర్గే పేరును కాంగ్రెస్ ప్ర‌తిపాదించింది.

 

Leave A Reply

Your email address will not be published.