షేక్.బహర్ అలీ చిట్కా: మూర్చ రోగం

మూర్చరోగానికి 3 గ్రాములు ఉసిరికాయ చూర్ణం,5 గ్రాములు కిస్మిస్ (మునక్క) 400 గ్రాముల నీటిలో వేసి స్టవ్ సిమ్ మీద పెట్టి 100 గ్రాముల వరకు మరిగించి దానిని వడపోసి తగినంత పటికబెల్లం చూర్ణం కలిపి ఉదయం/సాయంత్రం తాగాలి.

-షేక్.బహర్ అలీ

యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.