Peddapally: సిఎం సహాయనిధి చెక్కు పంపిణీ..

పెద్దపెల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రచ్చపల్లి గ్రామానికి చెందిన మోతుకురి అనూష కు మంజూరైన 60000=00 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును రచ్చపల్లి సర్పంచ్ కనవేన శ్రీనివాస్, ఎంపిటిసి మిరియాల ప్రసాద్ రావు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు ఈ చెక్కును అందజేశామని తెలిపారు. సిఎం సహాయ నిధినుంచి చెక్కు మంజూరు చేయించిన జడ్‌పి చైర్మన్ పుట్ట మధుకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తగరం శంకర్ లాల్, మంథని జెడ్పీటీసీ తగరం సుమలత. ఎంపీపీ కొండా శంకర్. సింగిల్ విండో ఛైర్మెన్ కొత్త శ్రీనివాస్. వైస్ చైర్మన్ బెల్లం కొండ ప్రకాష్ రెడ్డి. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రాం బాట్ల సంతోషి నీ . రైతు సమన్యవయు మండల అధ్యక్షుడు ఆకుల కిరణ్. మండల యూత్ అధ్యక్షడు జగిరీ సదానందం. తెరాస అధ్యక్షుడు దయాకర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.