15.11.20 నుండి 28.11.20 వరకు

ఆదివారం, 15.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
నిజ ఆశ్వయుజ మాసం
తిథి అమావాస్య ఉ.11.23 వరకు
తదుపరి కార్తీక శు.పాడ్యమి
నక్షత్రం విశాఖ రా.7.11 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం రా.10.55 నుంచి 12.25 వరకు
దుర్ముహూర్తం సా.3.50 నుంచి 4.35 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు..
కేదారగౌరీ వ్రతం.
————————————————–
సోమవారం, 16.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.పాడ్యమి ఉ.9.06 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: అనూరాధ సా.5.40 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.10.5 నుంచి 12.30 వరకు
దుర్ముహూర్తం: ప.12.06 నుంచి 12.51 వరకు
తదుపరి ప.2.20 నుంచి 3.05 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.9.47 గంటలకు ధనుస్సు లగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, గహప్రవేశాలు. భగినీహస్త భోజనం
————————————————–
మంగళవారం, 17.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.విదియ ఉ.7.02 వరకు
తదుపరి తదియ తె.5.14 వరకు(తెల్లవారితే బుధవారం)
నక్షత్రం: జ్యేష్ఠ సా.4.24 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.12.01 నుంచి 1.35 వరకు
దుర్ముహూర్తం: ఉ..22 నుంచి 9.09 వరకు
తదుపరి రా.10.2 నుంచి 11.20 వరకు
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
బుధవారం, 18.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.చవితి రా.3.44 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: మూల ప.3.20 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ప.1.4 నుంచి 3.20 వరకు
తిరిగి రా.12.40 నుంచి 2.11 వరకు
దుర్ముహూర్తం: ప.11.22 నుంచి 12.07 వరకు
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.44 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు.
నాగుల చవితి
————————————————–
గురువారం, 19.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.పంచమి రా.2.35 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పూర్వాషాఢ ప.2.41 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.10.32 నుంచి 12.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.54 నుంచి 10.37 వరకు
తదుపరి ప.2.21 నుంచి 3.07 వరకు
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు: రా..55 గంటలకు మిథునలగ్నంలో వివాహ, గహ
ప్రవేశాలు. తిరిగి తె.5.33 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తులా లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.
————————————————–
శుక్రవారం, 20.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.షష్ఠి రా.1.55 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఉత్తరాషాఢ ప.2.21 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: సా.6.22 నుంచి .01 వరకు
దుర్ముహూర్తం: ఉ..23 నుంచి 9.10 వరకు
తదుపరి ప.12.06 నుంచి 12,51 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు..తె.5.27 గంటలకు (తెల్లవారితే శనివారం) తులాలగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.
తుంగభద్రా నదీ పుష్కరాలు ప్రారంభం.
————————————————–
శనివారం, 21.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.సప్తమి రా.1.44 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: శ్రవణం ప.2.34 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: సా.6.3 నుంచి .17 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.11 నుంచి 7.40 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.9.32 గంటలకు ధనుస్సు లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.
————————————————–
ఆదివారం, 22.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.అష్టమి రా.2.01 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ధనిష్ఠ ప.3.14 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.10.45 నుంచి 12.26 వరకు
దుర్ముహూర్తం: సా.3.50 నుంచి 4.34 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.9.29 గంటలకు ధనుస్సు లగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, గహప్రవేశ, వివాహాలు.రా..44 గంటలకు శతభిషం నక్షత్రం, మిథునలగ్నంలో వివాహ, గహప్రవేశాలు.
————————————————–
సోమవారం, 23.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.నవమి రా.2.50 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: శతభిషం సా.4.23 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.11.12 నుంచి 12.55 వరకు
దుర్ముహూర్తం: ప.12.07 నుంచి 12.51 వరకు
తదుపరి ప.2.20 నుంచి 3.06 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
మంగళవారం, 24.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.దశమి తె.4.12 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పూర్వాభాద్ర సా.6.04 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: తె.4.27 నుంచి 6.11 వరకు(తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ..25 నుంచి 9.11 వరకు
తదుపరి రా.10.30 నుంచి 11.22 వరకు
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
————————————————–
బుధవారం, 25.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.ఏకాదశి తె.5.53 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా..06 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.23 నుంచి 12.0 వరకు
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.16 గంటలకు ధనుస్సు లగ్నంలో అన్నప్రాశన, వివాహ, గహప్రవేశాలు, శంకుస్థాపనలు. రా..32 గంటలకు రేవతీ నక్షత్రం, మిథునలగ్నంలో వివాహ, గహప్రవేశాలు. స్మార్త ఏకాదశి
————————————————–
గురువారం, 26.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.ద్వాదశి పూర్తి(24గంటలు)
నక్షత్రం: రేవతి రా.10.30 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ఉ.9.16 నుంచి 10.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుంచి 10.41 వరకు
తదుపరి ప.2.21 నుంచి 3.07 వరకు
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు: రా..31 గంటలకు మిథునలగ్నంలో వివాహ, గహప్రవేశాలు. క్షీరాబ్ది ద్వాదశి
————————————————–
శుక్రవారం, 27.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.7.50 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: అశ్వని రా.1.04 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా..36 నుంచి 10.26 వరకు
దుర్ముహూర్తం: ఉ..27 నుంచి 9.11 వరకు
తదుపరి ప.12.0 నుంచి 12.54 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు: ప.9.09 గంటలకు ధనుస్సు లగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, వివాహాలు.
————————————————–
శనివారం, 28.11.20
————————————————–
శ్రీశార్వరినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదతువు
కార్తీక మాసం
తిథి: శు.త్రయోదశి ఉ.10.04 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: భరణి రా.3.40 వరకు
తదుపరి కత్తిక
వర్జ్యం: ఉ.11.43 నుంచి 1.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.15 నుంచి 7.45 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
శనిత్రయోదశి