ఒక రోజులో 4 కిడ్నీ స‌ర్జ‌రీలు.. నిమ్స్ వైద్యుల‌ను అభినందించిన మంత్రి హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): నిమ్స్ వైద్యులు కేవ‌లం 24 గంట‌ల్లో నలుగురికి కిడ్నీ ఆప‌రేష‌న్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. నిమ్స్ వైద్యుల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అభినందించారు. ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌లో మూత్ర‌పిండాల స‌ర్జ‌రీకి రూ. 10ల‌క్ష‌ల నుండి రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుందని.. నిమ్స్‌లో ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కింద ఉచితంగా శ‌స్త్ర చికిత్స‌లు నిర్వ‌హించారని మంత్రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వైద్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

2 Comments
  1. izmir boşanma avukatı says

    Hey There. I found your blog using msn. This is
    an extremely well written article. I will be sure to bookmark it
    and come back to read more of your useful information. Thanks for the post.

    I’ll certainly comeback.

  2. Your article helped me a lot, is there any more related content? Thanks!

Leave A Reply

Your email address will not be published.