సీఎం జ‌గ‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలంగాణ‌ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాల‌తో మ‌రింత కాలం ప్ర‌జా సేవ చేయాల‌ని వీరిద్ద‌రూ ట్వీట్ చేశారు.

మీ పుట్టిన రోజు సంద‌ర్భంగా మొక్క‌లు నాటాల‌ని మీ మ‌ద్ద‌తుదారుల‌కు పిలుపునివ్వండి అని ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

(త‌ప్ప‌క చ‌ద‌వండి: జనం మెచ్చిన జననేత జ‌గ‌న్‌)

Leave A Reply

Your email address will not be published.