లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ నెల 19న ఆయ‌న కొవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని, శ‌నివారం ఆయ‌న‌ ఎయిమ్స్‌లో చేరిన‌ట్లు ఆ ఆసుప‌త్రి వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లో ఎయిమ్స్ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.