ఫ్రీడం రన్ ను ప్రారంభించిన వెంకటేష్ ధోత్రే

కామారెడ్డి: జిల్లాలో స్వతంత్ర భారత అమృత వారోత్సవాలు పురస్కరించుకొని బుధ‌వారం ఉదయం కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం నుండి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వరకు ఫ్రీడం రన్ ప్రారంభించిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, ఆర్కె డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు జరిగింది.

Leave A Reply

Your email address will not be published.