Health Tips: జ్వ‌రం

జ్వరం ఉంటే పైన్ ఆపిల్, బత్తాయి, కమలాలు, ద్రాక్ష,నానా పెట్టిన కిస్మిస్, తీసుకోవాలి. ఇవి కాకుండా వేడి నీరు మరియు తేనే, నిమ్మరసం, ఉల్లిపాయ రసం, వెల్లుల్లి రసం అన్ని కలిపి తాగాలి.

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.