Chennur: క‌ళ్యాణ ల‌క్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ప్ర‌భుత్వ విప్‌ బాల్క‌సుమ‌న్‌

జైపూర్‌ (CLiC2NEWS): చెన్నూర్ నియోజకవర్గం, జైపూర్, భీమారంలో ల‌బ్ధిదారుల‌కు ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ క‌ళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను పంపిణీ చేశారు. మంగ‌ళ‌వారం జైపూర్, భీమారం మండల తహశీల్ధార్ కార్యాల‌యాల్లో నిర్వ‌హించిన ఈ చెక్కుల పంణీలో మొత్తం 55 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పెద్దపల్లి పార్ల‌మెంటు స‌భ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

మంగ‌ళ‌వారం భీమారం త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో చెక్కుల‌ను అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ బాల్క‌సుమ‌న్‌

మంగ‌ళ‌వారం జైపూర్‌ త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన క‌ళ్యాణ ల‌క్ష్మీ చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ల‌బ్ధిదారులు
Leave A Reply

Your email address will not be published.