LockDown: మంచిర్యాల లాక్ డౌన్ (ఫొటోలు)

మంచిర్యాల (CLiC2NEWS): కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ ను తెలంగాణ రాష్ట్రం అంతటా పటిష్టంగా అమలు చేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో నిర్మానుషంగా మారిన రహదారులు. డ్రోన్ కెమెరా ద్వారా చిత్రికరించిన దృశ్యాలు..