షేక్.బహర్ అలీ: శశాంకాసనం

చేయువిధానం
1. వజ్రాసనంలో కూర్చుండి శ్వాసను నింపుకొనుచు రెండు చేతులు పైకి లేపుము.
2. ముందుకు వంగుచు శ్వాసను బయటికి వదిలివేయుము. హస్తములను ముందుకు చాపుచు అరచేతులు క్రిందికి ఆనించి మోచేతులు భూమిపై మోపవలెను. నొసలు కూడా భూమిపై మోపవలెను.
3. కొన్ని సెకన్లు ఇలా వుండి తరువాత వజ్రాసనంలో కి రావలేను.
ప్రయోజనాలు.
1. హార్ట్ ప్రోబ్లేమ్స్ ఉన్నవారికి చాలా మంచిది.
2. అగ్నాశయం.ప్రేవులు, మూత్రపిండాలకు బలం చేకూరును.మానసిక వ్యాధులు,కోపం,అన్ని తొలుగును. స్త్రీ గర్భాశయం కు బలమిచ్చును, పొట్ట, నడుము, నడుము ప్రక్క,ఎముకల కొవ్వు తగ్గించును.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు, సెల్: 7396126557