నువ్వు లేని నేను..!

నువ్వు లేవు
నవ్వు లేదు.

నువ్వు లేవు
ప్రేమ లేదు.

నువ్వు లేవు
మమత లేదు.

నువ్వు లేవు
మాధుర్యం లేదు.

నువ్వు లేవు..
నేనే లేకున్నట్లుంది.!

వచ్చేయి నేస్తం..
ఈ ఎడారి
జీవితాన్ని
పూలవనంగా
మార్చడానికి
అమృత
వర్షంలాగా
వచ్చేయి….!

-సుభాష్ కడారి
హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.