India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది.
- ప్రస్తుతం దేశంలో 3,51,087 యాక్టివ్గా కేసులు ఉన్నాయి.
- గడిచిన 24 గంటల వ్యవధధిలో దేశంలో కొత్తగా 38,012 మంది కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధధిలో దేశంలో కొత్తగా 284 మంది మరణించారుజ
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,43,497 మంది బాధితులు మృతిచెందారు.
- గత 24 గంటల్లో 61,15,690 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని కేంద్రం వెల్లడించింది.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 75,89,12,277 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
Wow, awesome blog layout! How long have you ever been running a blog for? you made blogging glance easy. The full glance of your website is great, as well as the content material!!