సాగర్ 10 గేట్లు ఎత్తివేత

నల్లగొండ (CLiC2NEWS): ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అధికారులు 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేత నీటిని విడుదల చేస్తున్నారు.
- ప్రాజెక్టులోకి వస్తున్న నీరు 2,16,137 క్యూసెక్కులు
- దిగువకు వెళ్తున్న నీరు 1,33,137 క్యూసెక్కులు
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.
- ప్రస్తుతం నీటిమట్టం 589.70 అడుగులు
- ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు
- ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలు