Mancherial: టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్లు..

మంచిర్యాల (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ (గురువారం) కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కాన్సెలర్లు నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో టిఆర్ ఎస్ తీర్థ పూచ్చుకున్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీ ర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్లు..
1)అంకం నరేష్.(20 వార్డు కౌన్సిలర్)
2) నాంపల్లి మాధవి శ్రీనివాస్( 26 వార్డ్ కౌన్సిలర్)
3) శ్రీ రాముల సుజాత మల్లేష్ (15వ వార్డ్ కౌన్సిలర్ )
4) బాణావత్ ప్రకాష్ నాయక్ (7 వార్డ్ కౌన్సిలర్) లు వున్నారు.