IND vs WI: భారత్ ఘన విజయం
వెస్టిండీస్ ముందు 266 పరుగుల లక్ష్యం ..

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. విండీస్ 169 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ మూడు వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
భారత్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి వికెట్లు, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో ఓడీస్ స్మిత్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.