ఎపి హైకోర్టుకు  ఏడుగురు న్యాయ‌మూర్తులు ప్ర‌మాణ స్వీకారం

అమ‌రావ‌తి (CLiC2NEWS):  ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు నూత‌న న్యాయ‌మూర్తులుగా  ఏడుగురు   ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఎపి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్  హ‌రిచంద‌న్ గురువారం వారితో ప్ర‌మాణం చేయించారు. ఎపి హైకోర్టు న్యాయ‌మూర్తులుగా జ‌స్టిస్ అడుసుమ‌ల్లి వెంక‌ట ర‌వీంద్ర‌బాబు, జ‌స్టిస్ డాక్ట‌ర్ వ‌క్క‌ల‌గ‌డ్డ  రాధాకృష్‌ణ కృపాసాగ‌ర్‌, జ‌స్టిస్ బండారు శ్యాంసుంద‌ర్‌, జ‌స్టిస్ ఊటుకూరు శ్రీ‌నివాస్‌, జ‌స్టిస్ బొప్ప‌న వ‌రాహ ల‌క్ష్మీన‌ర‌సింహ చ‌క్ర‌వ‌ర్తి, జ‌స్టిస్ త‌ల్లాప్ర‌గ‌డ మ‌ల్లికార్జున‌రావు, జ‌స్టిస్ దుప్ప‌ల వెంక‌ట‌ర‌మ‌ణ ప్ర‌మాణస్వీకారం చేశారు.

Leave A Reply

Your email address will not be published.