South Central Railway: సంక్రాంతికి 32 స్పెష‌ల్ ట్రైన్స్

 

సికింద్రాబాద్ పండ‌క్కి సొంతూళ్ల‌కు వెళ్లాల‌నుకునే వారికి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శుభ‌వార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో 32 స్పెష‌ల్ ట్రైన్స్‌ని న‌డ‌ప‌నుంది. సంక్రాంతి పండుగ‌ను దృష్టి పెట్టుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఈ నెల 7వ తేదీ నుండి జ‌న‌వ‌రి 27వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నుంది. ఈ రైళ్ల‌న్నిటిలోనూ ఫ‌స్ట్ ఎసి, సెకండ్ ఎసి, థ‌ర్డ్ ఎసితో పాటు స్లీప‌ర్‌, జ‌న‌ర‌ల్ బోగీలు ఉంటాయ‌ని తెలిపింది.

ప్ర‌త్యేక రైళ్ల వివ‌రాలు:

సికింద్రాబాద్‌-బ్ర‌హ్మ‌పుర్‌

బ్ర‌హ్మ‌పుర్‌-వికారాబాద్,

సికింద్రాబాద్-కాకినాడ‌

సికింద్రాబాద్‌-తిరుప‌తి,

సికింద్రాబాద్‌-న‌ర్సాపూర్‌

విశాఖ‌ప‌ట్నం-క‌ర్నూలు సిటి

శ్రీ‌కాకుళం-వికారాబాద్

Leave A Reply

Your email address will not be published.