మ‌రో 60 గ్రూప్‌-1 పోస్టుల‌కు ప్ర‌భుత్వం ఆమోదం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో మ‌రో 60 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి స‌ర్కార్ ఆమోదం తెలిపింది. గ‌తంలో 503 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో 60 పోస్టుల‌తో క‌ల‌పి మొత్తం 563 ఉద్యోగా భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని టిఎస్‌పిఎస్‌సికి ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.