వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

పూడూరు (CLiC2NEWS): వికారాబాద్ జిల్లాలోని పూడూరు గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం ఆర్‌టిసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంఓ ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు సేడం వెళుతుండగా హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారు పూడూరు మండలం మేడికొండకు చెందిన వారుగా గుర్తించారు.