పంచాంగం: డిసెంబ‌ర్ 8- 14 (2024)

పంచాంగం…ఆదివారం, 08.12.24
––––––––––––––––––––––
శ్రీక్రోధినామ సంవత్సరం,
దక్షిణాయణనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి శు.సప్తమి ఉ.7.41 వరకు
తదుపరి అష్టమి తె.5.35 వరకు(తెల్లవారితే సోమవారం)
నక్షత్రం శతభిషం‡ ప.2.41 వరకు
తదుపరి తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం రా.8.41 నుండి 10.11 వరకు
దుర్ముహూర్తం సా.3.54 నుండి 4.37 వరకు
రాహుకాలం సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు..లేవు
––––––––––––––––––––––
పంచాంగం..సోమవారం 09.12.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధినామ సంవత్సరం,
దక్షిణాయణనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి శు.నవమి రా.3.24 వరకు
తదుపరి దశమి
నక్షత్రం పూర్వాభాద్ర ప.1.15 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం రా.10.15 నుండి 1.44 వరకు
దుర్ముహూర్తం ప.12.13 నుండి 12.57 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.11 వరకు
రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు..లేవు
––––––––––––––––––––––––––
పంచాంగం..మంగళవారం, 10.12.24
––––––––––––––––––––––
శ్రీక్రోధినామ సంవత్సరం,
దక్షిణాయణనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి శు.దశమి రా.1.14 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.11.43 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం రా.10.53 నుండి 12.20 వరకు
దుర్ముహూర్తం ఉ.8.33 నుండి 9.17 వరకు
తదుపరి రా.10.34 నుండి 11.25 వరకు
రాహుకాలం ఉ.3.00 నుండి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు..లేవు
––––––––––––––––––––
పంచాంగం..బుధవారం, 11.12.24
–––––––––––––––––––––––
శ్రీక్రోధినామ సంవత్సరం,
దక్షిణాయణనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి శు.ఏకాదశి రా.11.44 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం రేవతి ఉ.10.04 వరకు
తదుపరి ఆశ్వని
వర్జ్యం తె.4.38 నుండి 6.07 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం ప.11.30 నుండి 12.14 వరకు
రాహుకాలం ప.12.00 నుండి 1.30 వరకు
రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు..ప.1.32 నుండి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి, గీతా జయంతి.
–––––––––––––––––––
పంచాంగం…గురువారం, 12.12.24
–––––––––––––––––––––––––––
శ్రీక్రోధినామ సంవత్సరం,
దక్షిణాయణనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి శు.ద్వాదశి రా.8.25 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం అశ్వని ఉ.8.24 వరకు
తదుపరి భరణి
వర్జ్యం సా.5.21 నుండి 6.51 వరకు
దుర్ముహూర్తం ఉ.10.04 నుండి 10.46 వరకు
తదుపరి ప.2.26 నుండి 3.10 వరకు
రాహుకాలం ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు..లేవు
–––––––––––––––––––––––
పంచాంగం…శుక్రవారం, 13.12.24
––––––––––––––––––––
శ్రీక్రోధినామ సంవత్సరం,
దక్షిణాయణనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి శు.త్రయోదశి సా.6.16 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం భరణి ఉ.6.50 వరకు
తదుపరి కృత్తిక తె.5.29 వరకు(తెల్లవారితే శనివారం)
వర్జ్యం సా.6.09 నుండి 7.38 వరకు
దుర్ముహూర్తం ఉ.8.35 నుండి 9.21 వరకు
తదుపరి ప.12.15 నుండి 1.01 వరకు
రాహుకాలం ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు..ప.2.01 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
హనుమద్వ్రతం.
––––––––––––––––––––––––––
పంచాంగం…శనివారం, 14.12.24
––––––––––––––––––––––––
శ్రీక్రోధినామ సంవత్సరం,
దక్షిణాయణనం, హేమంత ఋతువు,
మార్గశిర మాసం
తిథి శు.చతుర్దశి సా.4.20 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం రోహిణి తె.4.18 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి మృగశిర
వర్జ్యం రా.8.43 నుండి 9.12 వరకు
దుర్ముహూర్తం ఉ.6.24 నుండి 7.53 వరకు
రాహుకాలం ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు…ప.10.42 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: డిసంబ‌ర్ 1 – 7 (2024)

Leave A Reply

Your email address will not be published.