గుంటూరు, డిసిసిబి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు

DCCB BANK: డిసిసిబి బ్యాంకు 31 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 22వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంది. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు వేత‌నం రూ.44,610 అందుతుంది. ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్, ఒబిసి అభ్య‌ర్థుల‌కు రూ.700 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి, ఎస్‌టి , పిడ‌బ్ల్యుడి ఎక్స్ స‌ర్వీస్ మెన్‌ల‌కు రూ.500గా ఉంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటి నుండి 60శాతం మార్కుల‌తో డిగ్రీ (కామ‌ర్స్‌) లేదా పిజిలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.guntudccb.com వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.