లా డిగ్రీ తో ఎంఒఇఎఫ్‌సిసిలో 22 పోస్టులు

MOEFCC: మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ ఛేంజ్‌,ఢిల్లీ లో అసోసియేట్ లీగల్‌ పోస్టులు క‌ల‌వు. మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. ఎల్ ఎల్‌బి డిగ్రీ ఉత్తీర్ణులై ప‌ని అనుభ‌వం ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 50 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. విద్యార్హ‌త‌లో సాధించిన మార్కులు, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు వేత‌నం రూ. 40 వేల నుండి ల‌క్ష వ‌ర‌కు ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 31వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌కు https://meof.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.