గ్రేటర్ ఫైట్: 21 మందితో బిజెపి తొలి జాబితా విడుదల

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విడుదల చేయగా… తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది… 21 మందితో మొదటి లిస్ట్ విడుదల చేసింది బీజేపీ.. ఈ జాబితాలు ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లనే ప్రకటించారు.
బీజేపీ అభ్యర్థులు వీరే:
- ఫత్తర్‌గట్టి- అనిల్ బజాజ్
- మొఘల్‌పురా- సి.మంజుల
- పురానాపూల్-కొంగర సుందర్ కుమార్
- కార్వాన్ -కట్ల అశోక్
- లంగర్ హౌస్- సుగంధ పుష్ప
- టోలిచౌకి-రోజా
- నానల్ నగర్-కరణ్ కుమార్.కె
- సైదాబాద్-కె. అరుణ
- అక్బర్‌బాగ్- నవీన్ రెడ్డి
- డబీర్‌పురా-మిజ్రా అఖిల్ అఫన్డి
- రెయిన్ బజార్- ఈశ్వర్ యాదవ్
- లలిత్‌బాగ్-ఎమ్.చంద్రశేఖర్
- కూర్మగూడ-ఉప్పల శాంత
- ఐఎస్ సదన్-జంగం శ్వేత
- రియాసత్‌నగర్- మహేందర్ రెడ్డి
- చంద్రాయణగుట్ట-జె.నవీన్ కుమార్
- ఉప్పుగూడ-తాడెం శ్రీనివాసరావు
- గౌలిపురా-ఆలె భాగ్యలక్ష్మి
- శాలిబండ-వై. నరేశ్
- దూద్‌బౌలి-నిరంజన్ కుమార్
- ఓల్డ్ మలక్‌పేట-కనకబోయిన రేణుక