50 ఏళ్ల‌కే పింఛ‌ను బిసి డిక్ల‌రేష‌న్ విడుద‌ల‌..

మంగ‌ళ‌గిరి (CLiC2NEWWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన ‘జ‌య‌హో బిసి’ స‌భ‌లో బిసి డిక్ల‌రేష‌న్‌ను చంద్ర‌బాబు, ప‌వ‌న్ విడుద‌ల చేశారు. బిసిల‌కు 50 ఏళ్ల‌కే పింఛ‌ను.. నెల‌కు రూ. 4 వేల‌కు పెంపు.. ప్ర‌క‌టించిన టిడిపి-జ‌నేసేన‌.

డిక్ల‌రేష‌న్‌లో ముఖ్యాంశాలు..

  • బిల‌కు 50 ఏళ్ల‌కే పింఛ‌ను.. నెల‌కు రూ. 4 వేలు..
  • పెళ్లి కానుక రూ. ల‌క్ష‌కు పెంపు
  • విద్యాప‌థ‌కాలు అన్ని పున‌రుద్ధ‌రిస్తామ‌న్నారు.
  • ష‌ర‌తులు లేకుండా విదేశీ విద్య అమ‌లు.
  • చ‌ట్ట‌స‌భ‌ల్లో బిసిల‌కు 33% రిజ‌ర్వేష‌న్ కోసం తీర్మానం
  • అన్ని సంస్థ‌లు, నామినేటెడ్ ప‌ద‌వుల్లో 34% రిజ‌ర్వేష‌న్‌
  • జ‌నాభా ప్రాతిప‌దిక‌న కార్పొరేష‌న్‌ల ఏర్పాటు
  • గురుకులాల‌ను జూనియ‌ర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌
  • ఏడాదిలో బిసి భ‌వ‌నాలు, క‌మ్యూనిటి హాళ్ల నిర్మాణం
Leave A Reply

Your email address will not be published.