బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన పలువురు సిని నటులపై కేసు

హైదరాబాద్ (CLiC2NEWS): బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేసిన పలువురు సినీ నటులపై మియాపుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రానా, దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత , నిధి అగర్వాల్ వంటి సిని ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
సోహల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లలో శ్రీముఖి, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, అమృత చౌదరి, నయని పావని, నేహ పఠాన్, వాసంతి కృష్ణన్, విష్ణుప్రియ, శోభాశెట్టి, పండు, పద్మావతి, ఇమ్రాన్‌కాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యంకర్ శ్యామల, తేజ, రీతూ చౌదరి,సుప్రీత జాబితాలో ఉన్నట్లు సమాచారం.