కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో సిఎం కెసిఆర్ భేటీ

న్యూఢిల్లీ  (CLiC2NEWS): తెలంగాణ సిఎం కె. ఛంద్ర‌శేఖ‌ర‌రావు ఢిల్లీలో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క‌లిశారు. తాజాగా సిఎం ఇవాళ కేంద్ర ర‌వాణా మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లిశారు. రీజిన‌ల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు గ‌డ్క‌రీకి సీఎం కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌నున్నారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల దెబ్బ‌తిన్న రోడ్ల‌కు నిధులు కోరే అవ‌కాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.