భారత్‌కు ద్వితీయ స్వర్ణం..

బర్మింగ్ హామ్ (CLiC2NEWS): కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు పతకాల పరంపర కొనసాగుతుంది. వెయిట్ లిఫ్టర్ జెరేమి లాల్‌రిన్నుంగా 67 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. 19 ఏళ్ల జెరెమి క్లీన్ అండ్ జెర్క్‌లో 154 కేజీల బరువును , రెండవ ప్రయత్నంలో 160 కేజీల బరువును ఎత్తాడు.
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు నాలుగవ పతకం