రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఘటనల్లో అన్నదమ్ములు మృతి

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డారు. నైరుతి ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని రుచి విహార్ అటవీప్రాంతం.. అక్కడ తాత్కాలికంగా కొన్ని కుటుంబాలు నివసిస్తున్నారు. అందులో ఆనంద్ అనే బాలుడు శుక్రవారం .ఆడుకోవాడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లీ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు బాలుడు తల్లితో కలిసి బాలుడు కోసం గాలించారు. రెండు గంటల అనంతరం ఓ ఖాళీ స్థలంలో బాలుడి మృతదేహం లభించింది. పోస్టుమార్టం చేయగా.. జంతువులు దాడిలో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు, క్రైం బృందాలు పరిశీలించగా.. వీధికుక్కల దాడులు పెరిగాయని.. ఆనంద్‌పై కుక్కులు దాడి చేశాయని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఆనంద్ తమ్ముడు ఆదిత్యపై కూడా కుక్కలు దాడి చేశాయి. ఆదిత్య కూడా మృతి చెందాడు. దీంతో ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Quality posts is the secret to invite the viewers to
pay a quick visit the web site, that’s what this web site is providing.
I’m not sure where you are getting your info, but good topic.
I needs to spend some tim lerarning more or understanding more.
Thanks for great information I was looking for this information for my mission.