AP EAMSET: రేపు ఈఎపిసెట్-2021 ఫలితాలు విడుదల

అమరావతి (CLiC2NEWS): ఈఎపిసిట్ ఫలితాలను విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 10.30గంటలకు విడుదలచేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు లో నిర్వహించిన ఈఎపిసెట్ (ఇంజనీరింగ్ ,అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ) పరీక్ష ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు.