కృష్ణా జిల్లా పెడనలో కుమారిడితో సహా దంపతుల ఆత్మహత్య..

పెడన (CLiC2NEWS): కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు అత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు కుమారుడు కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.