హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో మంచినీటి స‌ర‌ఫ‌రా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 2 సంబంధించిన 1600 ఎంఎం డ‌యా పిఎస్‌సి గ్రావిటి మెయిన్‌పై లీకేజీల‌కు మ‌రమ‌త్తు ప‌నులు చేప‌ట్ట‌వ‌ల‌సి ఉంది. దీంతో ఎన్‌పిఎ ప‌రిధిలోని ప్రాంతాలైన బాలాపూర్ , మైసారం బార్కాస్‌, అల్మాస్ గూడ‌, లెనిన్ న‌గ‌ర్‌, బ‌డంగ్‌పేట ప్రాంతాల‌లో శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల నుండి ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది.

అదేవిధంగా మిరాలం, భోజ‌గుట్ట‌, బుద్వేల్ , శంషాబాద్ పిర‌ధిలోని ప్రాంతాల వారికి లోప్రెష‌ర్‌తో నీరు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని జల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

2 Comments
  1. Hello there! I simply want to offer you a huge thumbs up for the great info you have got here on this post. I will be coming back to your website for more soon.

  2. 고양출장마사지 says

    Having read this I believed it was rather
    enlightening. I appreciate you spending some time and effort to put this information together.
    I once again find myself spending a lot of time both reading and commenting.
    But so what, it was still worth it!

Leave A Reply

Your email address will not be published.