Gold: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

హైదరాబాద్ (CLiC2NEWS): గత ఏడాది కరోనా సమయంలో బంగారం ధరలు ఆల్ టైం హై కి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హెచ్చుతగ్గులు జరుగుతూనే ఉన్నాయి. ఆడవారు బంగారాన్ని ఆస్తిగా భావిస్తుంటే.. వ్యాపారవేత్తలు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎలాంటి మార్పులేదు. ఇక దేశీయంగా సోమవారం ఉదయం 6 గంటల సమయానికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో..
- ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 - చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,060
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160 - ముంబయి:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,870
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870 - కోల్‌కతా:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 - బెంగుళూరు:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 - కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700
24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,770 - హైదరాబాద్:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 - విజయవాడ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 - విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770