గుడ్‌న్యూస్‌.. ఇవాళ ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌… నేడు పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. బంగారం ధరల్లో ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంది. తాజాగా ఇవాళ (బుధవారం ) మాత్రం దేశీయంగా పరిశీలిస్తే ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,000గా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉంది.

ప్రధాన నగరాల్లో ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల వివరాలు

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
  • ముంబ‌యిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,140
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
Leave A Reply

Your email address will not be published.