ఆరోగ్య చిట్కా.. మధుమేహం అదుపు చేయాలంటే..
హైదరాబాద్ (CLiC2NEWS): మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ప్లాంట్ యొక్క ఆకులు ఉదయం పరగడుపున ఒక ఆకు, సాయంత్రం పూట తినక ముందు ఒక ఆకు తీసుకున్నట్లయితే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ ఇన్సులిన్ ప్లాంట్ ఆకును బాగా నమిలి దీని రసం మింగినట్లయితే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకులు పచ్చగా ఉంటాయి. దీనిని నమిల రసం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారు టీ లాగా కాచుకొని కూడా చక్కగా తాగవచ్చు.