Health Tips: న్యుమోనియా

న్యుమోనియా ఉంటే వేడి నీటిలో చిన్న అల్లం ముక్క,చిన్న పచ్చి పసుపు ముక్క,1 టీ స్పూన్ తేనే, వీటిని ఒక స్టిల్ గ్లాసులో కలిపి ఒక చిన్న స్టీల్ గిన్నెలో వేడి నీటిలో రసం ఉన్న గ్లాస్ ముంగనంత వరకు పెట్టి ఆవిరి పట్టండి.తరువాత దీనిని తాగుతూ ఆస్వాదించండి.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు