Health Tips: శ్వాస, కాస రోగాలకు..

దగ్గు, మరియు శ్వాసరోగాలు తగ్గించే చిట్కా.
3 గ్రాములు మిరియాల చూర్ణం, 20 గ్రాముల బెల్లం, మరియు ఆవు నెయ్యి కలిపి ఉదయం, సాయంత్రం తింటే అంటే నాకలి. దీనితో జలుబు, దానితో వచ్చిన దగ్గు, దమ్ము, గుండె నొప్పి, పక్కటెముకల నొప్పి, తగ్గి ఊపిరితిత్తులలో ఉన్న కపం పోయి హ్యాపీ గా వుంటారు.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు