Health Tips: తిప్పతీగతో ఒళ్లు నొప్పులు మాయం

తిప్పతీగ 40 గ్రాములు ఆకులు, మెత్తగా దంచి ఒక మట్టి కుండలో కానీ స్టీల్ గిన్నెలో కానీ 250 గ్రాముల నీటిలో కిలిపి రాత్రంతా నానపెట్టి ఉదయం దానిని మరిగించి 1/4 వంతు కషాయం అయ్యేలా చేసి, దానిని చల్లార్చి దానిలో సమానంగా తేనే కలిపి ఉదయం / సాయంత్రం-రాత్రి పరిగడుపున మూడు పూటలు తీసుకుంటే వాత జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు అన్ని మటుమాయం అవుతాయి.

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.