పాఠశాలలకు సెలవులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుండి 16 వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌లో సిఎం వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ పలు అంశాలపై చర్చించారు.