హైదరాబాద్ మెట్రో `ఎక్స్` అకౌంట్ హ్యాక్!

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ మెట్రో రైలు `ఎక్స్` అకౌంట్ హ్యాక్‌కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించింది. తమ ఎక్స్ అకౌంటును సంప్రదించేకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. త్వరగా ఖాతాను పునరుద్ధరించేందుకు చర్చలు చేపట్టామని పేర్కొంది.