అధిక బరువు తగ్గాలంటే..

ఈ మధ్యకాలంలో చాలా మంది విపరీతంగా లావు పెరుగుతున్నారు. దీనికి కారణాలు సోమరితనం, శారీరక శ్రమ లేకపోవటం, సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, online క్లాస్ లు ఇవన్నీ తిని కూర్చొని చేసే పనుల వలన బరువు పెరగటం, ఇష్టం వచ్చినట్లు తింటం. మానసిక చింత, ఆందోళన, వ్యాయామం చేయకపోవడం, తినేటడపుడు సరిగ్గా నమిలి తినకపోవటం, అక్కడే కూర్చోని తినటం, అక్కడే కదలకుండా పక్కన బాత్రూం కి పోవటం, ఎన్నో కారణాలు వున్నాయి. ఈ బరువుని పూర్తిగా కాకపోయినా కొద్దిగా బరువు తగ్గేటట్లు ఒక టీ చెపుతాను దానిని తయారుచేసుకొని తాగండి. కానీ బరువు తగ్గవచ్చును, తగ్గకపోవచ్చును, కొందరికి ఈ టీ లాభం చేయవచ్చును, అందరికి కాకపోయినా సరే.
కావలసిన పదార్థాలు:
కావలసిన పదార్థాలు:
టి కప్ బాదాం పాలు లేదా సోయా పాలు, టి పొడి, తగినంత బెల్లం, అర టి స్పూన్ మసాలా పొడి, ఒక కప్ వాటర్, చిన్న అల్లం ముక్క, పుదీనా ఆకులు నాలుగు.

టీ తయారుచేయువిధానం:
ఒక టీ గ్లాస్ నీరు తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూ దానిలో ఒక టీ స్పూన్ చక్రా టీ పొడి, తగినంత బెల్లం, వేసి ఉడేకెటపుడు చిన్న అల్లం ముక్క, మరియు చాయ్ మసాలా పొడి పావు టీ స్పూన్ వేసి తరువాత బాదాం మిల్క్ లేదా సొయా మిల్క్ ఒక టీ కప్ కలిపి మరిగించి దించి వేడి వేడిగా తాగాలి.
1.ఈ టీ వలన చాలా చక్కగా యాంటి ఆక్సిడంట్, మరియు ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
2. దీని వలన బరువు పెరగం, ఫ్యాట్ ని రానివ్వదు, కొలెష్ట్రాల్ కంట్రోల్ లో పెడుతుంది.
3 బిపి, షుగర్ వున్నవారు కూడా దీనిని తక్కువ మోతాదులో తాగవచ్చును.
4 వెయిట్ లాస్ కి కొద్దిగా సహాయపడుతుంది.
1.ఈ టీ వలన చాలా చక్కగా యాంటి ఆక్సిడంట్, మరియు ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
2. దీని వలన బరువు పెరగం, ఫ్యాట్ ని రానివ్వదు, కొలెష్ట్రాల్ కంట్రోల్ లో పెడుతుంది.
3 బిపి, షుగర్ వున్నవారు కూడా దీనిని తక్కువ మోతాదులో తాగవచ్చును.
4 వెయిట్ లాస్ కి కొద్దిగా సహాయపడుతుంది.
-యోగచార్యుడు
బహర్ ఆలీ.