తొలిరోజు భారత్‌దే ఆధిక్యం..

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ముగిసింది. భారత్ మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. మయాంకా అగర్వాల్ (60) ఆర్ధశతకం సాధించాడు. కెఎల్ రాహుల్ (122) తొలి టెస్టులో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టు ఓపెనర్‌గా రాహుల్ పలు రికార్డులు సాధించాడు.